రైస్ మిల్ ఆపరేటర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

0

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
-హుజురాబాద్:
హుజురాబాద్ పారాబాయిల్డ్, రా రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం బోర్నపల్లి పరిధిలోని కేసీ కెనాల్ వద్ద యూనియన్ అధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సంపత్ రెడ్డి, నాయకులు మొగిలి, నాగరాజు, సమ్మయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *