మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండ సురేఖ
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండ సురేఖ
హైదరాబాద్:
హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో నాలుగో అంతస్తులో (రూమ్ నెంబర్ 410) లో రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ కు అటవి, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
