Telangana CM Revanth Reddy

ప్రధాని మోడీ హమారా బడే భాయ్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ తమకు పెద్దన్న లాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ లో పలు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొన్న...