My victory is dedicated to the people..

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా…

నా గెలుపు ప్రజలకే అంకితం...పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్: తనను ఆదరించి ఆశీర్వదించిన ప్రజలకే తన గెలుపును అంకితమిస్తున్నానని బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు....