CM Revanth Reddy visited KCR

కెసిఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కెసిఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు....