ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హుజురాబాద్:
హుజురాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీ క్యాంపు లోని ఆర్య వైశ్య సధన్ వద్ద పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు హరిశంకర్ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమాన్ని తాజా మాజీ మున్సిపల్ ఛైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, కార్యదర్శి నూక శ్రీనివాస్, రేణుకుంట్ల సురేష్, ఆర్యవైశ్య సంఘం పట్టణాధ్యక్షుడు కొడిత్యాల నాగరాజు, వైశ్య సంఘం ప్రముఖులు నార్ల రాజేందర్, ముక్క కృష్ణ మూర్తి, గర్రెపల్లి శ్రీనివాస్, చందా చంద్రగుప్త, కటకం శ్రీనివాస్, గోలి శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, పుల్లూరి శ్రీకాంత్, శ్రీనివాస్, గంగాధర్, రమేష్, అక్కినపల్లి అనిల్, కాపర్తి అనిల్, నార్ల నారాయణ, ఉమాశంకర్, గంగిశెట్టి ప్రభాకర్, రామిడి మల్లేశం, వేణు, విజయ్, రఘువీర్, రమేష్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

