పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…

4

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…
హుజురాబాద్:
శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల 1996 -97వ బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం హుజురాబాద్ లోని విశేష ఫంక్షన్ హాల్ జరిగింది. 27 సంవత్సరాల తర్వాత విద్యార్థులంతా ఆనందంగా గడిపారు. పాఠశాల ప్రధానాచార్యులు సుధాకర్ రావు, బలగం కొమురయ్య (సుధాకర్ రెడ్డి) ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వాచార్యులు ఆగయ్య, రవీందర్ రెడ్డి, రామ్ రెడ్డి, తంగళ్ళపల్లి రమేష్, హుస్సేన్, శ్రీకాంత్ శర్మ, మురళీధర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *