ఎమ్మెల్యే లు వీరే..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

కాంగ్రెస్..
. మంథని – శ్రీధర్ బాబు (కాంగ్రెస్)
. రామగుండం – మక్కాన్ సింగ్ (కాంగ్రెస్)
. పెద్దపల్లి – విజయ రమణారావు (కాంగ్రెస్)
. చొప్పదండి – మేడిపల్లి సత్యం (కాంగ్రెస్)
. మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ (కాంగ్రెస్)
. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్)
. వేములవాడ- ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్)
. ధర్మపురి- అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్)
బిఆర్ఎస్…
. సిరిసిల్ల – కల్వకుంట్ల తారకరామారావు (బీఆర్ఎస్)
. కరీంనగర్ – గంగుల కమలాకర్ (బీఆర్ఎస్)
. హుజూరాబాద్ – పాడి కౌశిక్ రెడ్డి (బీఆర్ఎస్)
. జగిత్యాల- డా.సంజయ్ కుమార్ (బీఆర్ఎస్)
. కోరుట్ల- కల్వకుంట్ల సంజయ్ (బీఆర్ఎస్)