జిల్లాల ఇంచార్జ్ మంత్రులు వీరే..

0

ప్రజా పాలన నిర్వహణకు మంత్రులకు జిల్లా ఇంచార్జ్ ల నియమిస్తూ ఉత్వర్వులు జారి..

1) ఉత్తమ్ కుమార్ రెడ్డికి -కరీంనగర్

2) దామోదర రాజనరసింహ- మహబుబ్ నగర్

3)కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి-ఖమ్మం

4)దుద్దిళ్ల శ్రీధర్ బాబు- రంగారెడ్డి

5)పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- వరంగల్

6)పొన్నం ప్రభాకర్- హైదరాబాద్

7)కొండ సురేఖ-మెదక్

8) సీతక్క- అధిలాబాద్

9) తుమ్మల నాగేశ్వర్ రావు-నల్గొండ

10) జూపల్లి కృష్టారావు -నిజామాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *