హుజురాబాద్ ఏసీపీగా శ్రీనివాస్ జి

0

 

హుజురాబాద్:

కుమురం భీమ్ ఆసిఫాబాద్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాస్ జి హుజురాబాద్ ఏసిపి గా బదిలీ అయ్యారు. ఈ మేరకు శ్రీనివాస్ జి కి పోస్టింగ్ ఉత్తర్వులు అందాయి. శ్రీనివాస్ జి గతంలో హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *