హనుమకొండ అడిషనల్ కలెక్టర్ గా రాధిక గుప్తా..

0

అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రాధిక గుప్తా
హనుమకొండ:

హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా రాధిక గుప్తా, (ఐఏఎస్ )శనివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలెక్టర్ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో అదనపు కలెక్టర్ రాధిక గుప్తా సమావేశమయ్యారు. అదేవిధంగా అదనపు కలెక్టర్ రాధిక గుప్తాను అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించారు. బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ రాధిక గుప్తాను పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *