సీఎంను కలిసిన ప్రణవ్
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వొడితల ప్రణవ్
హుజురాబాద్:
హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సరం సందర్భంగా పుష్పగుచ్చం అందించారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.