మంత్రికి శుభాకాంక్షలు చెప్పిన ప్రణవ్

0

మంత్రి శ్రీధర్ బాబును కలసిన ప్రణవ్..
హైదరాబాద్:
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీ & కామర్స్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబును కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం సచివాలయంలోని మంత్రి అధికారిక ఛాంబర్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *