ఐఏఎస్ లో పోస్టింగులు ఇవే…

0

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది.
• హెచ్ఎండీఏ కమిషనర్‌గా అమ్రపాలి
• అగ్రికల్చర్ డైరెక్టర్‌గా బి.గోపి
• ట్రాన్స్‌కో, జెన్‌కో ఛైర్మన్‌ అండ్‌ ఎండీగా రిజ్వి
• డిప్యూటీ సీఎం ఓఎస్‌డీగా ఐఏఎస్ కృష్ణభాస్కర్‌.
• ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా ముషారఫ్ అలీ.
• ఆరోగ్య శాఖ కమిషనర్‌గా శైలజా రామయ్యర్.
• ట్రాన్స్‌కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా.
• టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీగా వరుణ్‌రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *