ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా…

0

ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా…

ముంబై:
ముంబై ఇండియన్స్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పిటిఐ (PTI) ప్రకటించింది. అయితే దీనిపై ముంబై ఇండియన్స్ టీం అధికార ప్రకటన చేయాల్సి ఉంది. ఇటీవలే గుజరాత్ టైటిల్స్ టీం నుంచి ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసిన వెంటనే ముంబై టీం కెప్టెన్ గా ఉన్న సీనియర్ టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు అప్పజెప్పింది. దీనిపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *