బంగారం ధర ఎంతో తెలుసా..

http://www.gunaymutlu.com/iStock/financial-images-360.jpg

అసలు బంగారం ధర ఎంతో తెలుసా..

హైదరాబాద్:
మార్కెట్లో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.810 పెరిగి రూ.64,530కి చేరుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. శుక్రవారం రూ.63,820 పలికింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.650 పుంజుకుని రూ.59,150 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.1000 పెరిగి రూ.83,500 వద్ద ముగిసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.750 పెరిగి రూ.58,400 వద్దకు చేరుకోగా, 24 క్యారట్ల బంగారం రూ.810 గ్రోత్‌తో రూ.63,760 వద్ద ముగిసింది. శుక్రవారం 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.62,950 వద్దనిలిచింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.1000 వ్రుద్ధి చెంది రూ.83,500 వద్ద నిలిచింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.750 గ్రోత్‌తో రూ.58,450 వద్ద స్థిర పడింది. 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.810 పుంజుకుని రూ.63,760 వద్ద స్థిరంగా కొనసాగింది. శుక్రవారం రూ.62,950 (24 క్యారెట్స్ బంగారం తులం) పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.79 వేల వద్ద కొనసాగింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.750 గ్రోత్ పెరిగి రూ.58,450 వద్ద స్థిర పడింది. 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.810 గ్రోత్‌తో రూ.63,760 వద్ద నిలిచింది. శుక్రవారం రూ.62,950 వద్ద స్థిర పడింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.1000 పుంజుకుని రూ.80,500 వద్ద స్థిర పడింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం రూ.750 పెరిగి రూ.58,450 వద్ద స్థిర పడితే, 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.810 పుంజుకుని రూ.63,760 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.1000 పెరిగి రూ.80,500 వద్ద స్థిర పడింది.