ఎంపీ వద్దిరాజుకు గెల్లు శ్రీనివాస్ శుభాకాంక్షలు
హైదరాబాద్:
రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రకు పలువురు బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసంలో బుధవారం సాయంత్రం స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, టూరిజం డవలప్ మెంట్ కార్పొషన్ మాజీ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు తుంగబాలు,జంగయ్యలు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు బహూకరించి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు