తెలంగాణ హుజురాబాద్ ఏసీపీగా శ్రీనివాస్ జి Admin February 13, 2024 0 హుజురాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాస్ జి హుజురాబాద్ ఏసిపి గా బదిలీ అయ్యారు. ఈ మేరకు శ్రీనివాస్ జి కి పోస్టింగ్ ఉత్తర్వులు అందాయి. శ్రీనివాస్ జి గతంలో హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. Tags: huzurabad acp, Srinivas g Continue Reading Previous కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎంNext ఎమ్మెల్సీ కవితకు వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతలు Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.