మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా…
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా…
– 16 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్.
– 8 స్థానాలకే పరిమితమైన బిఆర్ఎస్
– 5 వార్డుల్లో విజయం సాధించిన బిజెపి
హుజురాబాద్:
హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ హవా కొనసాగింది. హుజురాబాద్ పట్టణంలో 30 వార్డులు ఉన్నాయి. అందులో 30 వార్డులకు ఈ నెల 11న ఎన్నికలు జరిగాయి. కాగా శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను వెల్లడించారు.
హుజరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు…
1)మ్యాకల స్వరూప( కాంగ్రెస్)
2) సమ్రీన్ గఫర్ (బిఆర్ఎస్ )
3)గందే శ్రీనివాస్( బిఆర్ఎస్)
4)ప్రతాప తార (బిఆర్ఎస్)
5)సొల్లు సునీత (కాంగ్రెస్ )
6)బండ సిందూజ (బిఆర్ఎస్ )
7)బండ నరేష్ (బిఆర్ఎస్ )
8)గూడూరు అంజలి (కాంగ్రెస్ )
9)ఇల్లందుల సమ్మయ్య (కాంగ్రెస్ )
10)కోలుగురి సుమలత (బీజేపీ )
11)జున్నోతూ భాస్కర్( కాంగ్రెస్ )
12)వర్దినేని రవీందర్ రావు( బిఆర్ఎస్ )
13)సందమళ్ళ పుణ్య (కాంగ్రెస్ )
14)వజ్జెపల్లి వెంకటేశ్వర్లు (కాంగ్రెస్ )
15)బానోత్ వెంకట్ (కాంగ్రెస్ )
16) బండ వెన్నెల (కాంగ్రెస్ )
17)మహమ్మద్ కాలిద్ (కాంగ్రెస్ )
18)ప్రతాపమంజుల (బిఆర్ఎస్)
19)గోస్కుల రాజ్ కుమార్ (ఇండిపెండెంట్ )
20)దామర అనూష( బీజేపీ )
21)పంజలా మనోజ్ (బీజేపీ )
22)వడ్లురి శ్రీలేఖ (కాంగ్రెస్ )
23)కాళీధస్ లక్ష్మి దుర్గ (బీజేపీ )
24)నాంపల్లి శ్రీనివాస్ (కాంగ్రెస్ )
25)కొండా ప్రశాంతి (బీజేపీ )
26)కేసిరెడ్డి లావణ్య (బిఆర్ఎస్)
27)కోయాల్కర్ భారతి (కాంగ్రెస్ )
28)తాళ్లపల్లి రమేష్( కాంగ్రెస్ )
29)బోరాగాల మొగిలి (కాంగ్రెస్ )
30)రొంటాలా సుహాసిని (కాంగ్రెస్ )
